
కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి దాత్రి ఇన్చార్జి హిందువుల ఆరా ధ్యదైవమైన శ్రీరా ముడు అవతరించిన రోజు,సీతారా ముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజే శ్రీరామనవమి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్య పాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని ప్రేమ కుమార్ అన్నా రు. అన్యోన్య దాంపత్యానికి సీతారా ములు ఆదర్శనీయులని ప్రేమ కు మార్ తెలిపారు.శ్రీరామ నవమి సంధర్భంగా….. ఈరోజు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థా నము, శ్రీ విశ్వనాథ స్వామి…