
నీట్-2025 ఎంట్రన్స్ ఫలితాలలో ‘షైన్’ విద్యార్థుల విజయకేతనం
*”నీట్,జెఈఈ మెయిన్స్,లో అత్యుత్తమ శిక్షణలో ముందువరుసలో “షైన్”.* *”షైన్” విద్యార్థులు జాతీయస్థాయిలో మార్పులు సాధించడం సంతోషంగా ఉంది.* *”సైన్” విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్.”* *నేటిధాత్రి”,హనుమకొండ* : నీట్-2025 ఎంట్రన్స్ ఫలితాలలో షైన్ జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలు సాధించినట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం విడుదలైన నీట్ ఎంట్రెన్స్ ఫలితాలను పురస్కరించుకొని హనుమకొండలోని షైన్ కళాశాలలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగుల రమ, ముగుల…