
ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం.
ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో యోగా శిక్షణ ఐడీఓసీలో దశాబ్ది ఉత్సవాలు యోగా శిక్షకులు శ్రీనివాస్, స్వప్న సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి): సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ అధికారులకు, యోగ శిక్షణలో భాగంగా నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,టీ.స్వప్న పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరేట్…