
తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ను కలిసిన దుబ్బాక రమేష్
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రజక సంఘం జిల్లా అధ్యక్షులు బండ కాడి శ్రీ సీతారామ గుడి అధ్యక్షులు దుబ్బాక రమేష్ హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లెల్ల గ్రామంలోని సీతారామ గుడి నిర్మాణం గురించి తెలంగాణ దేవదాయ శాఖ కమిషనర్ కు వివరించి గుడికి సంబంధించిన అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా దుబ్బాక రమేష్ దేవాదాయశాఖ కమిషనర్ ని కలిసి వివరించి…