Birth anniversary.

కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు,!

కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల బాంధవుడు,మాజీ ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంత శుభాకాంక్షలు మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజికవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ జహీరాబాద్. నేటి ధాత్రి:   జహీరాబాద్ నియోజకవర్గం లో పట్టణ కేంద్రం పస్తపుర్ లో అరుంధతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఉద్యమకారులతో కుల సంఘాల నాయకులతో కలసి కేక్ కాట్…

Read More
BRS Party

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.!

సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )   సిరిసిల్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా తోట ఆగయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశయ జ్యోతిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల నుండి…

Read More
Occasion.

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక. 

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక.  అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు నడికూడ,నేటిధాత్రి మండలంలోని కౌకొండ గ్రామ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవ నూతనకమిటీని శనివారం రోజున ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు, ఉపాధ్యక్షులుగా దౌల్తాబాజి రాజేశ్,ఇల్లందుల నాగరాజు, ప్రధానకార్యదర్శిగా గురిజాల తిరుపతి, సహాయకార్యదర్శిగా గోల్కొండ రాకేష్,కోశాధికారి రుషాగాని శ్యామారావు, గౌరవసలహాదారులుగా లింగాల తిరుపతి, దౌల్తాబాజి చందర్ రావ్, గుబిరె సుధాకర్ రావు, దంచనాల కర్నాకర్,దౌల్తాబాజి రాజేందర్,ప్రచార కార్యదర్శులుగా సోషల్ మీడియా పేర్వాల ప్రవీణ్…

Read More
Celebrations.

సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)   సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.   ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి…

Read More
Dasari Anjaiah,

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కరీంనగర్, నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన దళిత నాయకులు పూడూరి మల్లేశం. ఈకార్యక్రమంలో పురాణం రమేష్, కొలిపాక కమలాకర్, దాసరి అంజయ్య, కల్లెం తిరుపతి, అమరగోండ బీరయ్య, దాసరి గంగయ్య, దాసరి శేఖర్, గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Read More
MLA.

మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..

మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. జహీరాబాద్. నేటి ధాత్రి:   బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు , ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి ,న్యాల్కల్ మాజి జెడ్పీటీసీ స్వప్న భాస్కర్ ,పాక్స్ చైర్మన్…

Read More
G. Raghupathi

జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి.

మందమర్రి ఏరియాను సందర్శించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి. మందమర్రి నేటి దాత్రి     నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి మందమర్రి ఏరియాను సందర్శించిన సందర్భంగా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మందమర్రి ఏరియా జి.ఎం జి.దేవేందర్ మరియు ఏరియా సీనియర్ అధికారులు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా యొక్క స్థితిగతులను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏరియా ఇంజనీర్…

Read More
MPDO office.

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి. జహీరాబాద్. నేటి ధాత్రి:     ఝరాసంగం మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమానికి ఎంపిడిఓ ముఖ్య అతిధులుగా హాజరైయ్యరు, కార్యక్రమము లో హద్నూర్ హెచ్ఎం అమృత్ సార్, ఎపిఓ రాజ్ కుమార్,బర్ధిపూర్ మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ పెంటయ్య, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, డాక్టర్ జాన్ శ్రీకాంత్,బహుజన…

Read More
Sinare Library

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి.

సిరిసిల్ల జిల్లా సినారే గ్రంథాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి * పాల్గొన్న గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్* * సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*     సిరిసిల్ల పట్టణంలోని సినారె జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.   ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గారు శ్రీ నాగుల సత్యనారాయణ గారు…

Read More
Panchayat office.

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

ఝరాసంగం పంచాయతీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.. జహీరాబాద్. నేటి ధాత్రి:   భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రాం 117వ జయంతి వేడుకలు ఝరాసంగం మండల కేంద్రమైన గ్రామపంచాయతీలో ఘనంగా జరిగాయి. ప్రముఖులు ఆయన చిత్రపటాన్ని స్పెషల్ ఆఫీసర్ హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నాయకులు కొనియాడారు. అనేక…

Read More
Singareni

అట్టహాసంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర.

అట్టహాసంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర మందమర్రి నేటి రాత్రి   శ్రీ సీతారామ కల్యాణం పురస్కరించుకని మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అట్టహాసంగా శోభాయాత్ర నిర్వహించారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు ప్రత్యేక వాహనంపై ఉంచి సింగరేణి కార్మికవాడల మీదుగా శోభాయాత్ర సాగింది. భక్తిపాటలపై హనుమాన్ దీక్ష స్వాములు నృత్యాలు చేస్తూ స్థానిక ఆలయం నుంచి మార్కెట్ మీదుగా ర్యాలీ సాగింది. అంతకు ముందు పూజారులు కృష్ణకాంతాచార్యులు, శ్రీకాంతాచార్యులు ప్రత్యేక…

Read More
woman's death

మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్….

మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్…. జహీరాబాద్. నేటి ధాత్రి:   జహీరాబాద్ లో మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో పత్రిక ప్రకటన లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సత్యారం రమేశ్ అనే వ్యక్తి చిలమామిడి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మితో సహజీవనంచేస్తున్నాడు. అయితే, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో లక్ష్మి అతనికి దూరమైంది. కోపోద్రిక్తుడైన రమేశ్, తొలుత ఆమెపై పెట్రోల్ పోసి…

Read More
cotton seeds

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు మందమర్రి నేటి ధాత్రి   మందమర్రి మండలం వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ వారు ఆధ్వర్యంలో సారంగపల్లి గ్రామ పంచాయతీలో కార్యాలయంలో రైతు లతో నిషేధిత గ్లసిల్ పత్తి విత్తనాల వినియోగం నిషేధిత గ్లోపోనేటు వినియోగం వల్ల కలుగు నష్టాలపై అవగాహన ఈ కార్యక్రమం పోలీసు వారు మరియు రెవెన్యూశాఖ వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రజలకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించరు ఈ కార్యక్రమం లో…

Read More
President.

పరకాల బార్అసోసియేషన్ అధ్యక్షునిగా.! 

పరకాల బార్అసోసియేషన్ అధ్యక్షునిగా పెండెల భద్రయ్య.    పరకాల నేటిధాత్రి.  హన్మకొండ జిల్లా పరకాల పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పెండెల భద్రయ్య ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షునిగా కూకట్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా,మేకల శ్రవణ్ కుమార్,జాయింట్ సెక్రెటరీ గా దొగ్గేల రమేష్,ఆర్గనైసింగ్ సెక్రటరీ గా ఎండి.సబీర్, ట్రేసరర్ గా రాహుల్ విక్రమ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గుర్రం ప్రవీణ్ లు ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి పెద్దబోయిన వేణు ప్రకటించారు.

Read More

బొమ్మ పూర్ క్వారీలో ఆగని అక్రమ ఇసుక రవాణా.

కాంట బిల్లు చేయకుండానే లారీల రవాణా .  లోడింగ్ వద్ద వసూళ్ల పర్వం. క్వారీ యజమానుల ఇష్ట రాజ్యం, ఇసుక క్వారీ వద్ద ఏటు చూసిన నోట్ల కట్టల దర్శనం.  ప్రశ్నించే వారిపై దాడి కొరకు ప్రైవేటు వ్యక్తులకు ఏర్పాటు చేసిన యజమాన్యం. మహదేవపూర్- నేటి ధాత్రి: బొమ్మపూర్ ఎలికేశ్వరం పేరుతో నిర్వహిస్తున్న రెండు ఇసుక వారిలో అక్రమ ఇసుక రవాణా నేటికీ ఆగలేదు, టి ఎస్ ఎం డి సి ఉన్నత అధికారులు సందర్శించిన లెక్క…

Read More

విస్తరణలో.. ఇద్దరి మాటే చెల్లుబాటు!

`సిఎం. రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటిల అభిప్రాయమే ఫైనల్‌ `రోజుకో వార్తతో ఆశావహుల లీకులు `డీల్లీలో పెద్ద ఎత్తున పైరవీల ప్రయత్నాలు `అధిష్టానం ఇంత వరకు ఎవరికీ అప్పాయింట్‌ ఇవ్వలేదు `నాయకుల బెదిరింపులన్నీ ఉత్తమాటలే `అధికార పార్టీకి రాజీనామా చేసేంత ధైర్యం ఎవరూ చేయలేరులే! `ఇప్పటికే పదవులున్న కుటుంబాలకు చోటు దక్కదు `పార్టీ గెలుపుకు పని చేసిన వారికే గుర్తింపు `సిఎం. రేవంత్‌ అభిప్రాయమే ఫైనల్‌ `అధిష్టానం పూర్తిగా రేవంత్‌ నిర్ణయాలకే విలువ `నాలుగు మంత్రులు కాదు..ఆరుగురి…

Read More
Sita Rama.

సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం.

సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం పరకాల నేటిధాత్రి   హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో గల 6వ తేదీన మధ్యాహ్నం 12గంటల 15నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం లో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపబడునని స్వామివారి కల్యాణ అనంతరం ఆలయం వద్ద మహానదన కార్యక్రమం నిర్వహించబడునని పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాలని ఆలయ చైర్మన్ అంబీర్…

Read More

అనుకున్నది సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం

వక్ఫ్‌ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయసభలు ఆమోదం ముస్లింల పట్ల వివక్ష అంటూ విపక్షాల గగ్గోలు ముస్లింల సంక్షేమం కోసమే ఈ చట్టమన్న కేంద్రం 2013లో సవరణ చట్టం తేకపోతే ప్రస్తుత చట్టం అవసరం వుండేది కాదు: అమిత్‌ షా విపక్షాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన బీజేపీ మంత్రులు, నాయకులు సభకు రాని రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ విదేశ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ అయినా బిల్లుకు ఆమోదం ప్రభుత్వానికి మోదం, విపక్షాలకు ఖేదం హైదరాబాద్‌,నేటిధాత్రి:  యూనిఫైడ్‌…

Read More
Congress party

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు నల్ల లింగారెడ్డి సీనియర్ నాయకులు చర్లపల్లి శ్రీధర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పని చేస్తుందని, ఇచ్చిన మాట నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పేద ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుందని గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల లింగారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి…

Read More
Ram Jayanti

ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సంతోష్ కుమార్ పరకాల నేటిధాత్రి     పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సమత యోధుడని సామాజిక న్యాయమైన లక్ష్యాన్ని ధరించి జీవితాంతం వ్యవస్థపై…

Read More
error: Content is protected !!