
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
నిరుపేదల ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. మాకు పట్టా ఉంది ఖాళీ చేయాలని వేదిస్తున్న అక్రమార్కులు. వేధింపులు భరించలేక మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బాధితుడు. సిపిఐ ఎంల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ భూపాలపల్లి నేటిధాత్రి చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు సర్వే నెంబర్ 290లో గత 30 సంవత్సరాలనుండి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి…