మృతుని కుటుంబసభ్యులకు భీమా డబ్బులు అందజేత

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలో చంద్రయ్యపల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల పొదుపు సంఘం సభ్యుడు సముద్రాల బుచ్చినర్సు ఇటీవల అనారోగ్యంతో మరణించగా అతని భార్య కమలమ్మకు సంఘ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన దుగ్గొండి సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ చేతులమీదుగా సామూహిక నిధి పథకం రూ.70 వేలు,అభయనిది పథకం రూ.10 వేలు సోమవారం సంఘా కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బానోతు రమేష్, పాలకవర్గ సభ్యులు వడ్డేపల్లి మృత్యుంజయుడు,భాషబోయిన రాజు,పాక రాజయ్య,సలపాల ప్రభాకర్,మామిడి…

Read More

పరకాల లో పలుచోట్లా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నా కాంగ్రెస్ శ్రేణులు పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 79 వ జన్మదిన వేడుకలు సోమవారం రోజున కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు,తెలంగాణ…

Read More

తెలంగాణ తల్లి సోనియమ్మ

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు…..

Read More

నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మండల ప్రజలు ఆనందోత్సవాలు శాయంపేట నేటిధాత్రి శాయంపేట మండలానికి నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.ప్రజా పాలన ప్రజా విజయో త్సవాలల్లో భాగంగా అంబే డ్కర్ సెంటర్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయో త్సవసభ లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సభలో పెద్ద సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎమ్మెల్యే కు బోనాలు, ఒగ్గు డోల్లతో ఘనంగా స్వాగతం పలికి సభా…

Read More

కలెక్టర్ వినతి పత్రం అందచేసిన కాంగ్రెస్ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలంలోని వివిధ గ్రామాలకు గృహ నిర్మాణాల అవసరాల కొరకు మానేరు నుండి ఇసుక వినియోగించుకోవడానికి అనుమతి కొరకు కలెక్టర్ కోయ శ్రీ హర్ష కి మాజీ జడ్పీటీసీ సధానందం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ వినతి పత్రం సమర్పించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ ఎస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య మైనారిటీ సెల్ అధ్యక్షుడు వాజీద్ పాషా ముత్తారం మండల కాంగ్రెస్…

Read More

దుమ్ముగూడెం MLA క్యాంప్ కార్యాలయం..లక్ష్మినగరంలో ఘనంగా సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు

భద్రాచలం నేటి ధాత్రి తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మినగరం MLA గారి క్యాంపు కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు లంకా శ్రీనివాస రావు (అబ్బులు) ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులుఘనంగా మిటాయిలు పంచి వేడుక జరిపారు.. ఈ సందర్భంగా భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ ఇరువురు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అనేక విధాలుగా నష్టపోయిన తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను…

Read More

మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ

నడికూడ,నేటిధాత్రి: మండలంలోని కంఠాత్మకూరు, సర్వాపూర్,చర్లపల్లి గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళుల ర్పించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. మృతుల వివరాలు కంఠాత్మకూర్ గ్రామం తడక స్వామి,సాధు కొమురయ్య,పల్లెబోయిన ఉపేంద్ర. సర్వాపుర్ గ్రామం బోగి కొమురమల్లు చర్లపల్లి గ్రామం శీలం సారమ్మ. మాజీ ఎమ్మెల్యే…

Read More

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

మంచిర్యాల నేటి దాత్రి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీ అంబేద్కర్ భవన్ లో మాల మాదిగ నేతకాని మరియు ఉప కులాలకు చెందిన సభ్యులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ సంక్షేమ సంఘం సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం మంచిర్యాల పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కలగూర లింగయ్య ప్రధాన కార్యదర్శిగా దుర్గం స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ గా సాగే సుమోహన్ ఉపాధ్యక్షులుగా…

Read More

న్యూఢిల్లీలో జరిగే పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కప్ కి భద్రాద్రి జిల్లా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మోడెం వంశి ఎంపిక

భద్రాచలం నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్* డిసెంబర్ 16 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరిగే పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కప్ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు ( ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్) మోడెం వంశీ ఎంపికైనట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపవర్ లిఫ్టింగ్ జనరల్ సెక్రెటరీ జీవీ రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి మాట్లాడుతూ, గతంలో మోడెం వంశీ మాల్టా దేశంలో…

Read More

డిసెంబర్ 14 వ తేదిన జాతీయ లోక్ అదాలత్

హనుమకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):- తేదీ:07.12.2024 రోజున వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ మరియు హనుమకొండ ప్రధాన న్యాయమూర్తి సిహెచ్.రమేష్ బాబు నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ “గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ:14.12.2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట, పర్కాల మండల…

Read More

ఆదర్శ రాజకీయ దిగ్గజం సోనియమ్మ

భద్రాచలం నేటి ధాత్రి పొదెం వీరయ్య చైర్మన్ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ భద్రాచలంలో ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుక తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, తెలంగాణ అభివృద్ధికి బంగారు బాటలు వేసి, దేశంలోనే ఆదర్శ రాజకీయ దిగ్గజంగా సోనియా గాంధీ చరిత్రలో నిలిచిపోయారని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య వ్యాఖ్యానించారు. భద్రాచలంలో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సోనియా…

Read More

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా

పరకాల నేటిధాత్రి పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో ఇటీవలే మృతిచెందిన దొమ్మటి సువర్ణ కుటుంబ సభ్యులను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా సువర్ణ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించి ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ పరామర్శలో మండల బిఆర్ఎస్ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Read More

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావుపల్లి గ్రామంలో. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారి అందరికీ రాష్ట్రంలోని ప్రజలందరికీ అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేనిస్థితిలో ఉన్న ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని దీని ద్వారా సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్సఅందించడమే ప్రభుత్వ లక్ష్యమని సబ్ బండ వర్గాల సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన లక్ష్యమని తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామం లోని…

Read More

ఆభరణాల కోసం మహిళపై అత్యాయత్నం 

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఆభరణాల కోసం ఓ ఆగంతకుడు మహిళపై అత్యాయత్నం చేసిన ఘటన నవాబుపేట మండలంలో శనివారం చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం పల్లెగడ్డ గ్రామానికి చెందిన గొల్ల అక్కమ్మ పై ఉన్న ఆభరణాలు దొంగిలించేందుకు ఓ ఆగంతకుడు ప్రణాళిక ప్రకారం పర్వతాపూర్ మైసమ్మ అడవిలోకి తీసుకెళ్లి మహిళా గొంతుపై కత్తితో దాడి చేసాడు. ఆ మహిళ కేకలను రోడ్డు మార్గంలో వెళ్లే వాహనదారులు గమనించి అప్రమత్తమై ఆమెను కాపాడారు. తీవ్రరక్రస్రావంలో…

Read More

కలెక్టర్‌ పై దాడికి కన్నయ్య కుట్ర.?

కన్నయ్య ఎత్తు చిత్తు! `రైతుల ముసుగులో అనుచరులతో కన్నయ్య పథకం! `రైతులు తన మిల్లుకు అదనంగా వడ్లు ఇచ్చేలా కన్నయ్య ఎత్తుగడ! `తన అతి తెలివితో కలెక్టర్‌ షెడ్యూల్‌ మార్చిన కన్నయ్య! `మీడియా లేకుండా కలెక్టర్‌ మిల్లు తనిఖీ చేసేలా షెడ్యూల్‌ మార్పు. `మీడియాను దారి మళ్లించి మిల్లు తనిఖీ మమ అనిపించేలా చేసుకున్న కన్నయ్య. `అనుచరులతో కలెక్టర్‌ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం. `కలెక్టర్‌ ససేమిరా అనడంతో అడ్డం తిరిగిన కన్నయ్య వ్యూహం. `లాజిక్‌ లేకుండా…

Read More

LIC Golden Jubilee Foundation donates Food Distribution

Electric Vehicle to   Hare Krishna Movement, Hyderabad Hyderabad, December 7, 2024 (Saturday) :  As part of Corporate Social Responsibility (CSR) and fostering sustained development, Life Insurance Corporation (LIC) Golden Jubilee Foundation has donated a Food Distribution – Electric Vehicle worth Rs. 16 lakhs to Hare Krishna Movement, Hyderabad. Sri Satya Gaura Chandra Dasa Prabhuji…

Read More

ఎల్‌ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఆహార పంపిణీ

ఎలక్ట్రిక్ వెహికల్‌ను హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్‌కు విరాళంగా ఇచ్చింది హైదరాబాద్, డిసెంబర్ 7, 2024 (శనివారం) : కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో భాగంగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ రూ. 16 లక్షలు విలువైన ఆహార పంపిణీ – ఎలక్ట్రిక్ వెహికల్‌ను హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్‌ కు విరాళంగా అందించింది. హరే కృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షులు శ్రీ సత్య గౌర చంద్ర దాస…

Read More

హిందువులపై జరిగే ధాడులను ఖండిస్తూ భారీ ర్యాలీ

ముఖ్యఅతిధిగా హాజరైన బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పరకాల నేటిధాత్రి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పరకాల పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ పల్నాటి సతీష్,కో కన్వీనర్ పావుశెట్టి శేషు,దుర్గా వాహిని మహిళా ప్రముఖ్ సుమలత ల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే దాడులను వెంటనే ఆపాలని జై శ్రీరామ్ అంటూ భారీ నినాదలతో హిందూ మహిళలపై జరిగే ఆగాయిత్యాలను ఆపాలి అనే ప్ల కార్డులు పట్టుకొని దాదాపు 300 మందితో…

Read More

మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాతాల రాజు భవన్ లో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగకు మేము వ్యతిరేకం కాము కానీ 1994 ముందు రాష్ట్రంలో అప్పుడు ఉన్న జనాభా మాదిగలు 7 శాతం రాష్ట్రంలో కానీ ఇప్పుడు ప్రతి పది…

Read More

రాజకీయంగా ఎదురుకోలేక హరీష్ రావు పై అక్రమ కేసులు

దాసరి రవి పరకాల నేటిధాత్రి ప్రజల కోసం ప్రతినిత్యం పరితపించే నాయ కుడు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని బి ఆర్ ఎస్ సోషల్ మీడియా చర్చ్ టి హెచ్ ఆర్ సేన దాసరి రవి అన్నారు. ఆయన మాట్లా డుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల లో ఎత్తి చూపడమే హరీష్ రావు చేసిన తప్ప…

Read More
error: Content is protected !!