
రంజాన్ తోఫా పంపిణీ చేసిన సతీష్.
రంజాన్ తోఫా పంపిణీ చేసిన సతీష్ సిపిఐ 25వ వార్డు ఇంచార్జ్ క్యాతరాజు సతీష్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని రంజాన్ పర్వదినసందర్భంగా కారల్ మార్క్స్ కాలనీలో 25వ వార్డులో ముస్లిం సోదరులకు సిపిఐ 25వ వార్డ్ ఇంచార్జ్ క్యాతరాజు సతీష్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా (పండుగ సామాను) అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల అత్యంత ప్రసిద్ధమైన పండుగ రంజాన్ అని ఈ రంజాన్ సందర్భంగా నెల అంతా ఉపవాసాలు…