
పంతిని నాలా ఆక్రమణ వివాదానికి ముగింపు ఎన్నడు??
పంతిని నాలా ఆక్రమణ వివాదానికి ముగింపు ఎన్నడు?? కంటికి కనిపిస్తున్న కాలువను నక్షాలో లేదంటున్న అధికారులు. భూ వివాదం ప్రయివేట్ వ్యక్తులదే కావచ్చు కానీ, నాలా ఆక్రమణకు గురైతే ఇబ్బంది పడేది ప్రజలే.. మళ్ళీ వరదలు వస్తేనే చర్యలు చేపడుతారేమో?? జన జీవనానికి ఆటంకం కలుగుతుందంటే ఏ ప్రాపర్టీ ఐన ప్రభుత్వం స్వాదీనపర్చుకోవచ్చు కధ!! వివాద పరిష్కారంలో సమన్వయం లేని రెవెన్యూ,ఇరిగేషన్, పోలీస్ శాఖలు పాత ఆర్& బి రోడ్డుకు అడ్డంగా మట్టి పోసి ఇబ్బందులు పెడుతున్నారు….