
విశాలహితం కోసం కూల్చివేతలు తప్పవు
`దూకుడు వేగం తగ్గితే ప్రజల్లో అనుమానాలు వ్యక్తం కావడం సహజం `మూసీ ప్రక్షాళనతోనే పర్యావరణ పరిరక్షణ `ఆక్రమణలతో మురికివాడలుగా మారిన మూసీ పరీవాహక ప్రాంతాలు `ప్రజాగ్రహాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న విపక్షాలు `ఈ ప్రతికూల పరిస్థితిని అధిగమించడంలోనే రేవంత్ సమర్థత వెల్లడయ్యేది హైదరాబాద్,నేటిధాత్రి: హైడ్రా కూల్చివేతలు రాజకీయనాయకులు, ఆర్థిక దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మాట వాస్తవం. అక్రమంగా ఆక్రమించిన భూముల్లో కోట్ల రూపాలయ వ్యయంతో నిర్మాణాలు చేపట్టినవారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం ప్రస్తుతం జరుగుతున్న పరిణామం. ఇన్ని కోట్ల…