
సబితపై చర్యలున్నట్లా? లేనట్లా!?
సబిత నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి? అబార్షన్ వికటించడంతో రియా కు పంపి చేతులు దులుపుకున్న సబిత. రియా లోనూ సరైన వైద్యం అందక శ్రీ చక్రకు గర్బిణి రజితను తరలింపు. సకాలంలో శ్రీ చక్ర స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన రజిత. ఇద్దరు ఆడపిల్లలను అనాధలు చేశారు. అబార్షన్లు వృత్తిగా చేసుకొని అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సబిత. ఇంత పెద్ద సంఘటన జరిగినా అధికారులలో చలనం ఎందుకు లేదు? సబితను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?…