ఆంద్రనాట ‘‘చంద్రోదయం’’
https://epaper.netidhatri.com/view/285/netidhathri-e-paper-5th-june-2024%09 బైబై జగన్ బాగా పనిచేసింది! `సైకిల్ లెక్క సరిచేసింది! `పవన్ ఫ్యాన్స్ ముందు ఫ్యాన్ గడగడలాడిరది. `పవన్ పంతం నెగ్గింది! `చంద్రుడికి మళ్ళీ పున్నమి వచ్చింది. `అమరావతికి కళొచ్చింది. `ఏపి. మళ్ళీ పుంజుకోనుంది. హైదరాబాద్,నేటిధాత్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు రాజకీయాలల్లో సంచలనం సృష్టించారు. తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కొత్త చరిత్రను తిరగరాశారు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఒక నాయకుడు తన జీవిత కాలంలో ఇన్ని ఎత్తు పల్లాలను చూసిన…