
మణికొండ టిపిఓ ‘‘సింగ్’’ లీలలు!! ఎపిసోడ్ – 2
మీ పనులు ఆపండి! మా పైసలు మాకివ్వండి!! చిత్రపురి యవ్వారంలో కొత్త వ్యవహారం! నేటిధాత్రి కథనానికి స్పందన! కలెక్షన్ ‘‘సింగ్’’ కు షాక్ సింగ్ వినతి…గద్దల తిరస్కృతి! రో హౌస్ గద్దల రివర్స్ గేర్. లాక్కోలేక, పీక్కోలేక తలపట్టుకుంటున్న సింగ్! పరిస్థితి బాగో లేదు…కొంత కాలం పనులాపండి! సంతోష్ సింగ్ వేడుకోలు. భవిష్యత్తులో నా సహకారం సంపూర్ణంగా వుంటుంది! నమ్మండి!! ఉన్న ఫళంగా లక్షలు చెల్లించాం! పనులు చేసుకొమ్మంటేనే చేసుకుంటున్నాం! ఇప్పుడొచ్చి ఆపమంటే ఆపం! ఎంత దూరమైనా…