Cattle Die of Electric Shock in Tirumalapuram
తిరుమలాపురంలో విద్యుత్ షాక్ తో గేదలు మృతి
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండలం తిరుమలాపురం గ్రామంలో పూసల చెరువులో ఎనిమిది గేదలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి ఈ విషయం తెలియడంతో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నేత పోలికపాడు సత్య శిలా రెడ్డి తదితరులు ఉన్నారు
