ఉప్పల్ నేటి ధాత్రి మార్చ్ 23
ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ పలు విభాగాల అధ్యక్షులు, మహిళ, యువజన నేతలు, సీనియర్ నేతలు, ఉద్యమకారులు
మల్కాజిగిరి పార్లమెంటులో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుందని నేతల ప్రకటన
కష్టపడి పని చేసి.. మల్కాజిగిరిని కేసిఆర్, కేటీఆర్ లకు గిఫ్ట్ గా ఇద్దామని ప్రతిజ్ఞ
రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం – ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేద్దాం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం సోషల్ మీడియా విస్తృతంగా పనిచేయాలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఎన్నికల ప్రచార షెడ్యూలుపై త్వరలోనే ప్రణాళికలు చేసుకుందాం – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మనకు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి మాజీ ఎమ్మెల్యే భేతి శుభాశ్ రెడ్డి
నాయకులమంత పనిచేసి కేసిఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం – మాజీ ఎమ్మెల్యే భేతి శుభాశ్ రెడ్డి
పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వచ్చేలా పని చేయాలి – మాజీ ఎమ్మెల్యే భేతి శుభాశ్ రెడ్డి
పదవి మీద వ్యామోహం ఉన్నవాళ్ళే పార్టీలు మారుతారు – సింగిరెడ్డి సోమ శేఖర్ రెడ్డి
ఉప్పల్ నియోజవర్గం అభివృద్ధి చెందాలంటే రాగిడి లక్ష్మా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి- – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధినీ ప్రజలకు చెప్పాలి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మీ బిడ్డగా మీ ముందకు వస్తున్న నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి మల్కాజిగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి
కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు మల్కాజిగిరి ప్రజలకు తెలియదు మల్కాజిగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి
జాతీయ పార్టీల వల్ల తెలంగాణ అభివృద్ధి శూన్యం – మల్కాజిగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి
నన్ను ఆశీర్వదించండి..మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా – మల్కాజిగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ,ఉద్యమకారులు మహిళ సోదరీమణులు, యువత కార్యకర్తలు,అభిమానులు,పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.