కారేపల్లి నేటి ధాత్రి.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలకేంద్రంలో దేవి నవరాత్రులలో భాగంగా వెంకటేశ్వర్లు ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్ నాయక్. దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.మండల ప్రజలపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని వారు తెలిపారు.తెలంగాణరాష్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోవసారి. ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ను బంగారు తెలంగాణ గా అబివృద్ధి పదంలో కి తీసుకొని వెళ్ళి ప్రజలకు అనేక పథకాలు అందించాలని కోరుతూ దుర్గా దేవి కి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.