గణపురం నేటి ధాత్రి
గణపురం మండల పార్లమెంటరీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గారెంటీలో ఐదు పథకాలు అమలు అవుతున్నాయి అభివృద్ధిని చూసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని నాయకులు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని
కాంగ్రెస్ లో గాంధీనగర్ అప్పయ్య పల్లె గ్రామాల నుండి పలువురు బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. గణపురం ఎంపిటిసి మోట పోతుల శివశంకర్ గౌడ్ ,గాంధీనగర్ గ్రామ మాజీ సర్పంచ్, అప్పయ్య పల్లె గ్రామం నుండి దోమల సమ్మయ్య, దోమల ఓదెలు, దోమల రమ రవీందర్ మాజీ సర్పంచ్, ఎల్ల బోయిన దేవేందర్, కనపర్తి వెంకన్న ,తొట్ల సాంబయ్య, గడ్డం రమేష్ఎస్సీ సెల్ అధ్యక్షులు, రాముల శ్రీనివాస్, పల్లె బోయిన రాజయ్య, పసరగొండ శ్యామ్, కొప్పుల యాకయ్య, ఎల్కపల్లి దేవేందర్, బిఆర్ఎస్ నాయకులు వీరితోపాటు దాదాపు 500 మంది భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు గారి అధ్యక్షతన , వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరికల అనంతరం గణపురం మండల కేంద్రంలో గల ఎన్టీఆర్ కూడలి వద్ద కడియం కావ్య రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణపురం మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేస్తానని కడియం కావ్య చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య అట్రా సిటీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్ గణపురం సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆర్మూల ఎల్ల స్వామి గ్రామ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు