
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బంగ్లాపల్లె వాస్తవ్యులు ధరంసౌత్ ప్రతాప్ సింగ్ వెడ్స్ సాత్విక గార్ల వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన గణపురం మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి వారితో సీతారాంపూర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వైనాల వెంకటేష్ యూత్ అధ్యక్షులు మీనుగు అశోక్ యూత్ నాయకులు పోషాన మహేష్ మూడు దేవ్ సింగ్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.