కొడిమ్యాల (నేటి ధాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దొంగలమర్రి చెక్ పోస్ట్ వద్ద చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ కారును తనిఖీ చేశారు.ఈ తనిఖీకి అభ్యర్థి సుంకె రవిశంకర్ సహకరించారు.
బి ఆర్ ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు తనిఖీ చేశారు. సహకరించిన ఎమ్మెల్యే అభ్యర్థి.
