33 వ వార్డు బిజెపి అభ్యర్థి బచ్చు సౌజన్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో 2 వ సెట్ నామినేషన్ వేసే సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బచ్చు సౌజన్య ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ బచ్చురాం సౌజన్య ను ఆశీర్వదించారు ఈపూజలో ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్ ఆర్యవైశ్య సంఘము కోశాధికారి ఏపూరి శ్రీనివాసు లు ప్రధాన కార్యదర్శి వై వెంకటేష్ యువజన సంఘము అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మారం గోవిందు గుప్త
తదితరులు పాల్గొన్నారు
