భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ కల్లు గీత కార్మికుల సహకర ఆర్ధిక సంఘము అధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
మాట్లాడుతూ గౌడ్ వృత్తి చేసుకునే వారు 15 కిట్లను పంపిణీ చేశారు.సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చేతివృత్తులు చేసుకోవాలని తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని గౌడ్ సంఘ నాయకులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్ రావు ఎక్స్చేంజ్ SI అల్లురి సీతరామ రాజూ, డిస్టిక్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ. ఇందిరా, ఆస్టిసెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి,మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్,ఎండి నవాబ్,రత్నం రజనీకాంత్, చుక్కా సుధాకర్, భీమవరపు వెంకటరెడ్డి,రాజశేఖర్ యూత్ నాయకులు గాడి విజయ్,పుల్లగిరి నాగేంద్ర,జమిర్,గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారాజు గౌడ్,దుమ్ముగూడెం మండల గౌడ్ సంఘం అధ్యక్షులు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు