కుంగ్ – పూ కరాటే మాస్టర్ కు బెస్ట్ ట్రైనర్ అవార్డు.

పెబ్బేరు నేటి ధాత్రి.

వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన కుంగ్ – పూ కరాటే మాస్టర్ నలవాల విజయ్ బెస్ట్ ట్రైనర్ అవార్డును మంగళవారం అందుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి టెన్త్ బెటాలియన్ లో T.G.S.P SCTPCs 2024 బ్యాచ్ కి 9 నెలల కరాటే ట్రైనింగ్ ఇచ్చినందుకు అవార్డు మెమొంటో తో పాటు.. సర్టిఫికెట్ ను బెటాలియన్ కమాండెంట్ ఎన్. వి. సాంబయ్య చేతుల మీదుగా అందుకున్నారు.
ట్రైనింగ్ లో ఉన్న ట్రైనీ పోలీసులకు గెస్ట్ ఫ్యాకల్టీ గా 9 నెలలు యుద్ధకళ నేర్పడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, అభినందించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!