భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఇల్లందు నియోజకవర్గం
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా.
ఈరోజు ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు తాసిల్దార్ కార్యాలయం నందు,
బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరియు ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాష టీబీజీకేఎస్ నాయకులు రంగనాథ్తో, కలిసి నామినేషన్ దాఖలు చేసిన
ఇల్లందు నియోజకవర్గ బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్