KYC Awareness Program Held at Jharasangam Society
బ్యాంక్ సొసైటీ కేవైసీ – అప్డేట్ చేసుకోనుటకు అవగహన సదస్సు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఝరాసంగం సొసైటీ యందు లీడ్ బ్యాంక్ ఆఫిస్ సంగారెడ్డి జిల్లా వారు 2026 భాగంగా బ్యాంకులలో మరియు సొసైటీలో అకౌంట్ కలిగిన సభ్యులు, రైతులు, కేవైసీ – అప్డేట్ చేసుకోని వుంటే సైబర్ నేరగాళ్ళ నుంచి ముప్పు తగుతుందని, అలగే రైతులు, ఆకౌంట్ కలిగి ఉన్న వారు ఆదార్ కార్డ్, పాన్ కార్ట్, భూమి పటాదార్ పాస్ బుక్ జిరాక్స్ తీసుకోని బ్యాంక్, సొసైటీ లలో కేవైసీ – అప్డేట్ చేసుకోగలరని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ నర్సింగ్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ మేనేజర్ రాజు, సొసైటీ సెక్రటరీ షైక్ నిసార్ అహ్మద్, సోసైటీ సిబ్బంది రమేష్ చారి, షేక్ సులేమాన్ నవీన్, మన్నేరాంసింగ్, సాయి క్రిష్ణ, రైతులు సంఘ సభ్యులు, తదితరులు పాల్గోని ఈ యొక్క కార్యక్రమని విజయవంతం చేశారు.
