Bandaru Satish Couple Performs Godadevi Garland Seva
శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైoకర్య సేవలో బండారు సతీష్ దంపతులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో శ్రీవెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కై oకర్య సేవలో బండారు సతీష్ దంపతులు పాల్గొన్నారని ఆలయ సిబ్బంది గంగాదర్ తెలిపారు ఆలయ చైర్మన్ అయ్యలూరి రగునాదం చార్యులు సతీష్ దంపతులను ఆశీర్వదించారు
