ముఖ్యమంత్రి ని విమర్శించే స్థాయి బాల్క సుమన్ కు లేదు-పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్

బాల్కసుమన్ దిష్టిబొమ్మ దగ్ధం కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బస్టాండ్ కూడలిలో బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్బంగా కొయ్యాడా శ్రీనివాస్ మాట్లాడుతూ బానిస కుక్క బాల్క సుమన్ నీవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని నీవు కెసిఆర్,కేటీఆర్ ల బానిసవు వాళ్ళు విసిరేసిన బొక్కను పట్టుకొని వేలాడుతున్నావు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరిని మోసం చేసిళ్ళు కాబట్టే బిర్ఆర్ఎస్ పార్టీనీ నిన్ను తన్ని తరీమేయడం జరిగింది.కాంగ్రేస్ పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అందిస్తుంటే చూసి ఓర్వలేక మీరు నెమరువేయలేక పోతున్నారు.తెలంగాణ రాష్ట్ర సొమ్మును కాజేసీ కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా? బిడ్డా బానిస కుక్క బాల్క సుమన్ గుర్తుపెట్టుకో రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన నీకు చెప్పుల దండాలు పడడం ఖాయం అని పరకాల పట్టణ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు కొయ్యాడా శ్రీనివాస్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రేస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చందుపట్ల రాజిరెడ్డి,ఉపాధ్యక్షులు సూర సతీష్,వర్కింగ్ ప్రెసిడెంట్లు పోరండ్ల వేణు,బొచ్చు కుమార్ మంద నాగరాజు,కోలుగురి రాజేశ్వర్ రావు,ఎండి రంజాన్ అలీ,పూజారి సాంబయ్య, చిన్నాల గోనాద్,బుర్ర రాజమౌళి,ఆలేటి రాజు, షఫీ,దిలీప్,గూడెల్లి సదన్ కుమార్,మహమ్మద్ అష్రఫ్, మెరుగు శ్రీనివాస్,పసుల విజయ,లక్కం వసంత, మడికొండ లలిత,తిరుపతి రావు,గొట్టే రమేష్,మచ్చ సుమన్,బొచ్చు భాస్కర్,ఏకు బొబ్బిలి,బొచ్చు సల్మాన్,బొచ్చు భాస్కర్,బొచ్చు అనంత్,గోపి సురేష్,రవికుమార్ హాజీ, బాలు,రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!