విద్యార్థుల సమస్యలు పరిష్కారంలో సంఘపాత్ర కీలకం
శాయంపేట నేటిధాత్రి:
ఇమ్మిడిమేట్ పస్ట్ స్టేట్ చైర్మన్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ కట్కూరి దేవేందర్ రెడ్డి మరియు బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బీ ఎస్ యు) నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విద్యార్థి సంఘనాయకుల పాత్ర అవసరమని అన్నారు విద్యార్థులను చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో తీసుకెళ్లేందుకు విద్యార్థులు సంఘాల కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీ ఎస్ యు సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు