
బీజేపీలో తార స్థాయికి చేరిన విబేధాలు
*అధికార ప్రతినిధిని స్టేజ్ పైకి పిలవని జిల్లా అధ్యక్షురాలు* పొలిటికల్, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ నాయకులు విశ్వసిస్తున్నప్పటికీ, కమలంలో జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీలో చర్చనీయా అంశంగా మారాయి. ప్రజలకు చేరువై పార్టీని అధికారంలో తేవడానికి రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమ సన్నాహక సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధిని జిల్లా అధ్యక్షురాలు స్టేజ్ పైకి పిలవకపోవడం నాయకుల మధ్య విబేధాలు…