
అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సభ్యుడు అరెస్ట్.
హనుమకొండ జిల్లా నేటిధాత్రి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటిలో ఒంటరిగా వున్నవారికి చంపుతామని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని సభ్యుడుని సిసిఎస్ మరియు లింగాలఘనపూర్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్ట్ చేశారు. ముఠాలోని మిగితా ఏడుగురు సభ్యులు సోను, బడేబాయి, తారీఫ్, నిస్సారుద్దీన్, రాహుల్ తో పాటు పేర్లు తెలియని మరో ఇద్దరు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్ట్ చేసిన నిందితుడి నుండి మూడు లక్షల పదివేల రూపాయల విలువగల 60 గ్రాముల బంగారు అభరణాలతో…