
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 66 వర్ధంతికి ఘనమైన నివాళులు
నేటిధాత్రి, తిరుపతి 06-12-2022 తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల *డాక్టర్ భీమ్రావు అంబేద్కర్* నిలువెత్తు విగ్రహానికి వారి వర్ధంతి సందర్భంగా టిటిడి ఎస్సీ & ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో పూలదండలు వేసి పెద్ద ఎత్తున నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఎస్సీ & ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జె. భాస్కర్ మాట్లాడుతూ అంటరానితనం, వివక్షతలపై, అలుపెరగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి…