
మాజీ మేయర్ ఆలోచనే శాపమైందా?
`సీనియర్ ఇంజనీర్ కు లెటర్ రాయమంటే…మున్సిపల్ కమీషనర్ కు రాశాడు? `అప్పటికీ ఉద్యోగులు చెబుతూనే వున్నారు? `సీనియర్ ఇంజనీర్ కు లెటర్ రాస్తే ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి! `నాకు లెటర్ రాయించమంటే కమీషనర్ కు లెటర్ రాస్తే నేనేం చేయాలని ఇంజనీర్ ప్రశ్నించారు! `ఇప్పుడు నేనేం చేయలేనని సీనియర్ ఇంజనీర్ చెప్పడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. `వారి జీవితాలకు దిక్కులేకుండా పోయింది. `మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చినా, మేయర్ నిర్ణయం వల్ల ఆగమ్యగోచరమైంది. `తెల్లారితే…