
కలవని చేతులు!?
` ఆ చేతులు కలిసినా దూరమే! కలవకపోయినా భారమే!! `అయినా మారరు? పార్టీ అధికారంలోకి రాదు? `అధికారంలోకి తేవాలన్న సోయి ఎవరికీ లేదు? ` పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వారికే లేదు? `చిత్తశుద్ధి ఎవరిలో లేదు? `పగటి కలలకు మాత్రం కొదువలేదు? `అందరూ సిఎం లే? పని మంతుడు ఒక్కడూ లే!? `ఇలాగే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఎంటర్టైన్ చేయండి? `దళిత ముఖ్యమంత్రి పేరుతో కొత్త పంచాయతి. `ఉట్టికెగరలేని నేతలు కాచుతున్న నెయ్యి? `నిజంగా దళితుడిని సిఎం…