
కె. టి.ఆర్. చేతుల మీదుగా బి.ఆర్.యస్ పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయ శంకుస్థాపన
నేటిధాత్రి వరంగల్ తూర్పు వరంగల్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గం లోని రంగశాయి పేట ఆర్టీఏ జంక్షన్ వద్ద శుక్రవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలు,…