
కాంగ్రెస్ లో కరంటు ముసలం!
` రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అయోమయం! `ఒక్క మాటతో రైతుల్లో ఆగ్రహం. `కాంగ్రెస్ దిష్టి బొమ్మలు తెలంగాణ వ్యాప్తంగా దగ్థం. `కాంగ్రెస్ పార్టీలో అంతర్మధనం!`బిఆర్‌ఎస్ కు దొరికిన అస్త్రం? `కాంగ్రెస్ ను బిఆర్‌ఎస్ ఆటాడుకుంటున్న వైనం? `అమెరికాలో వుండి, తెలంగాణ కాంగ్రెస్ ను ఇరికించాడు? `నేనే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటే నేనే! అన్న రేవంత్. `మొన్న సీతక్క సీఎం. అన్నాడు? `నేడు ఎకరాకు మూడు గంటల కరంటు చాలని ప్లగ్ లో వేలుపెట్టాడు. `మైండ్ గేమ్…