పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాద్యత
పరిసరాల నిర్వహణకు సమయం కేటాయించాలి గ్రామాల స్వచ్చతకే పల్లె ప్రగతి కార్యక్రమం కేటిఆర్ పిలుపుకు మంచి స్పందన మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్,నేటిధాత్రి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి భాద్యతగా అలవరుచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఆదివారం పరిసరాల పరిశుభ్రతలో పది నిమిషాలు మీకోసం అని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కేటిఆర్…