NETIDHATHRI

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో లబ్ధిదారులు అందుబాటులో ఉండాలి

మండల పంచాయితీ అధికారి శ్రీదర్ గౌడ్ కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే.. దుగ్గొండి,నేటిధాత్రి: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో బాగంగా అధికారులు మీ మీ ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలని దుగ్గొండి మండల పంచాయితీ అధికారి మోడెం శ్రీదర్ గౌడ్ తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల సర్వే రోజురోజుకు కొనసాగుతూ జోరందుకుంటున్నది.ఈనేపథ్యంలో సర్వేలో భాగంగా ఎంపీఓ శ్రీదర్ గౌడ్ మండలంలోని దేశాయిపల్లె గ్రామంలో హాజరైయ్యారు.మండల పరిధిలోని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. లబ్ధిదారులు తప్పనిసరిగా…

Read More

అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా..కదం తొక్కిన కాంగ్రెస్ నేతలు.

హోం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి. మహబూబ్ నగర్ నేటి ధాత్రి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. ఏఐసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో మంగళవారం భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగింది….

Read More

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ మహోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం.సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ముఖ్య అతిథిగా రాచ విద్యాసాగర్ గురు స్వాములు దంపతులు ప్రత్యేకంగా పాల్గొన్నారు రెండవ రోజు వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మరియు అన్నదానం పూజ కార్యక్రమం కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద…

Read More

‘‘రీల్‌ హీరో పైత్యానికి’’ ‘‘రియల్‌ హీరో వైద్యం’’.

`ది రియల్‌ హీరో సిఎం రేవంత్‌ రెడ్డి! `తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడుతున్న అసలైన తెలంగాణ వాది రేవంత్‌ రెడ్డి. `తెలంగాణ సంపద దోచుకొని విర్ర వీగుతున్న వారి కోరలు పీకే దమ్మున్న పాలకుడు రేవంత్‌ రెడ్డి. `సినిమా పేరుతో తెలంగాణ మీద అధిపత్యం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పిన మొగోడు రేవంత్‌ రెడ్డి. `రాజకీయం కోసమో, ఓట్ల కోసమో తెలంగాణను పణంగా పెట్టని గొప్ప వ్యక్తిత్వం రేవంత్‌ రెడ్డిది. `తెలంగాణ ఒక చరిత్ర… దాని ముందు…

Read More

దేశం గర్వించదగ్గ మహనీయుడు పీవీ నర్సింహారావు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఘనంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు నర్సంపేట,నేటిధాత్రి: దివంగత నేత, స్థిత ప్రజ్ఞుడు, బహుభాషాకోవిధుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి దేశం గర్వించదగ్గ మహనీయుడు పూర్వ ప్రధాని స్వర్గీయ పి.వి నరసింహారావు అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.పీవీ నర్సింహారావు 20 వ వర్ధంతి వేడుకలు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో గల పీవీ నర్సింహారావు స్మారక మందిరంలో ఘనంగా నిర్వహించారు….

Read More

ఘనంగా శ్రీ కాళ భైరవ స్వామి జయంతి వేడుకలు

సిరిసిల్ల(నేటి ధాత్రి): కాశీ క్షేత్ర పాలకుడైన శ్రీ కాళ భైరవ స్వామి వారిని సిరిసిల్ల క్షేత్రపాలకునిగా కష్ట నష్ట నివారణ కొరకు శ్రీ గాంధీనగర్ రుక్మిణి విఠలేశ్వర భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ కాళ భైరవ స్వామి వారిని ప్రతిష్టించుకొని నిత్యం పూజలు అందించడం జరుగుతుంది. ఈరోజు మార్గశిర మాస బహుళ ఆష్టమి శ్రీ కాళ భైరవ స్వామి వారి జయంతి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ రుక్మిణివిఠలేశ్వర కాలభైరవ స్వామి దేవస్థానం గాంధీనగర్ సిరిసిల్లాలొ పలు…

Read More

స్వర్గీయ పి. వి రావు కి నివాళులు. మాలమహానాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి మాలమహానాడు వ్యాయస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పీవీ . రావు వర్ధంతి సందర్బంగా ది. 22.12.2024 సాయంత్రం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లోపీవీ రావు కి ఘనంగా నివాళులర్పించారు.మాలమహానాడు రాష్ట్ర సెక్రటరి జనరల్ ఎస్. మధుసూదన్ రావు (చిన్ని ), రాష్ట్ర సెక్రటరీ కూరపాటి రవీందర్ లు పి. వి.రావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఫటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను పునికిపుచుకున్న పి. వి. రావు…

Read More

పొదుపు సంఘాలతోనే ఆర్ధిక వెసులుబాటు

ప్రగతి సేవా సమితి మరిపెడ మండల కో ఆర్డినేటర్. ఐనాల పరశురాములు మరిపెడ నేటి ధాత్రి. పొదుపు సంఘాలతోనే ఆర్ధిక వెసులుబాటుకలిగి అభివృద్ధి చెందుతారని ప్రగతి సేవా సమితి మరిపెడ మండల కో ఆర్డినేటర్ ఐనాల పరశు రాములు అన్నారు.సోమవారం మరిపెడ మున్సిపాలిటీ లోని లోక్యతండ,మండలంలోని పురుషోతామాయగూడెం గ్రామాల్లో ప్రగతి సేవాసమితి ఆద్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భగా ఐనాల పరశు రాములు మాట్లాడుతూ మహిళలు, రైతులు, కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే వారు…

Read More

ఇమ్మానుయేల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎమ్మార్వో అధ్యక్షతన ఇమ్యునువల్ చర్చిలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవులు పాటల పాడుతూ ప్రభువు యొక్క గొప్పతనాన్ని వివరించారు ప్రభువు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని దేశంలో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవున్ని ప్రార్థించడం జరిగింది తర్వాత భోజనాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలందరూ భోజనాలు చేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల ఎమ్మార్వో జయంత్ కుమార్. ముఖ్య…

Read More

రాంపురంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే

మరిపెడ నేటి ధాత్రి : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం గ్రామపంచాయతీలో సోమవారం ప్రభుత్వ సిబ్బంది నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే, ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని పగడ్బందీగా అధికారులతో సర్వే ద్వారా వివరాలు సేకరిస్తున్నారన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను అందజేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నారని,అర్హులందరూ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధి పొందేందుకు…

Read More

కే టి పి పి లో శ్రీనివాస వర్తక సంఘం ఎన్నికల్లో కిరణ్ ఘనవిజయం

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో పుట్టపాక కిరణ్ తనతో పోటీపడ్డ వ్యక్తిపై(డిష్)29 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు సాధించిన సందర్భంగా వారి సంఘ సభ్యులకు బాణసంచ కాలుస్తూ కుంకుమ కలర్ తో కిరణ్ ముంచేత్తారు ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది ప్రత్యర్థిఅభ్యర్థి…

Read More

ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇండ్ల సర్వే

పరకాల నేటిధాత్రి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం రోజు 1వార్డు బొడ్రాయి,రజక,ముస్లిం,వారల వాదలలో సర్వే చేపట్టారు.ఈ సందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు ప్రజాపాలనలో సమర్పించిన 322 దరఖాస్తుల ఆధారంగా వార్డ్ ఆఫీసర్ ఎండి షమీం ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే చేపట్టడం జరుగుతుందని,ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబాలకు ఇళ్లను అందజేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.వార్డులోని వారు ఇంటి పన్ను,నల్ల పన్ను,కరెంట్ బిల్లు,ఇంటి…

Read More

కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్ రెడ్డి. మహబూబ్ నగర్ / నేటి దాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ప్రజానీకం మొత్తం రాహుల్ భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలిచిందని, ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాల మధ్యన సంఘర్షణ జరుగుతుందని ఒకటి భాజపా పెత్తందార్లకు దేశాన్ని కట్టబెడితే…..

Read More

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో సోమవారం రోజున సీఎం ఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది చిట్యాల గ్రామానికి చెందిన అల్లం సునీత భర్త. మాదాసు దేవేందర్ తండ్రి బాబు లకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయి ఖర్చుల పాలైన వారికీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గౌరవ…

Read More

రాష్ట్రస్థాయి సీఎం కప్పు పోటీలకు ఆదర్శవాణి విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి: ఈనెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగిన జిల్లా స్థాయి పలు క్రీడలలో పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ చెందిన12 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి క్రీడాకారులను అభినందించారు.అనంతరం క్రీడలు పలు జిల్లాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వరంగల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అలాగే రాష్ట్రస్థాయిలో బహుమతులు పొందాలని పేర్కొన్నారు….

Read More

100 సంవత్సరాల నుండి కాస్తు లో ఉన్న రైతులకే పట్టాలు ఇవ్వాలి

భూపాలపల్లి నేటిధాత్రి వంద సంవత్సరాలుగా కాస్తు లో ఉన్న.. నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ.. రైతుల భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న నాయకులు బినామి పట్టాలని రద్దుచేసి…. నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్…. యు వై ఎఫ్ ఐ… రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్ జయశంకర్ జిల్లా భూపాలపల్లి లోని పలివెల మండలం అక్రమంగా ఆక్రమించుకున్న భూములను సందర్శించడం జరిగింది పలిమెల బోడాయి…

Read More

ఘనంగా పంభాఆరాట్ మహోత్సవం

అదిమూల యాకయ్య 19 వ పడి గురుస్వామి ఆధ్వర్యంలో పంబా ఆరాట్టు ,జలక్రీడలు పంభాఆరట్ మహా అన్నదాన దాతగా గ్రామ అయ్యప్ప స్వాములు,రాంపూర్ గ్రామ ప్రజలు. అయ్యప్ప శరణుఘోషతో మారుమ్రోగిన రాంపురం గ్రామ పరిసర ప్రాంతం. మంగళ హారతులతొ అయ్యప్పస్వామికి మహిళలు పూజలు స్వాగతాలు. రాంపురం గ్రామం లో వేడుక గా ఊరేగింపు కార్యక్రమం రాంపురం ఏరు లో జలక్రీడలు. మరిపెడ నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామపంచాయతీలో ఆంజనేయస్వామి దేవాలయంలోని మణికంఠుడు…

Read More

కార్పొరేషన్ లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలి- చింతకుంట గ్రామస్తులు

కరీంనగర్, నేటిధాత్రి: చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ చింతకుంట కెనాల్ వద్ద చింతకుంట గ్రామ ప్రజలు మరియు ఉపాధి హామీ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా భూక్యా తిరుపతి నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామసభ నిర్వహించకుండా ఏకపక్షంగా దొడ్డుదారిలో కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం కావడం…

Read More

డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో డ్రైనేజీ పైప్లైన్ బ్లాక్ కావడం జరిగింది. డ్రైనేజ్ సమస్యను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి రామగుండం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి హైడ్రాలిక్ జెడ్ మిషన్ పంపించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ సోమవారం హైడ్రాలిక్ జెట్ మిషన్ పంపించడంతో గురుకుల పాఠశాల లో బ్లాక్ అయిన పైప్ లైన్ పూర్తిగా క్లీనింగ్ చేపించారు.ఈ సందర్భంగా గురుకుల…

Read More

ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎంపీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇట్టి బ్రహ్మోత్సవాలు మాజీ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం పొందారు సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావించి దేవుడి దయతోనే దేవుని దర్శించుకోవడం జరిగిందని ప్రజలందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న వారిలో మాజీ…

Read More
error: Content is protected !!