
దళితులంతా ఏకం కావాలి : ఏ వై ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య
చిట్యాల, నేటీ దాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ తో కలిసి మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న దళితులంతా సంఘటితంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న సంఘటనలను అరికట్టుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున కులాల పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మండలంలో ఒక దళితున్ని కులం పేరుతో దూషించి దాడి చేసి…