అన్ని వేళ్లూ బిజేపి వైపే..!
బిజేపి పెద్దలు నోరు తెరిచేదెప్పుడు? పార్టీ ప్రతిష్ట దిగజారుతుంటే కూడా కనిపించడం లేదా? గుడి కోసం కొట్లాడాల్సిందిపోయి, కోట్లు తీసుకొని సైలెంటవుతారా? ఇద్దరు నేతలకు చెరో కోటి ముట్ట జెప్పామని అంటున్నారు…నిజమేనా? గుడి కోసం గుంటూరు స్వామి తాపత్రయపడుతుంటే, బిజేపి నేతలు కోట్లు మింగేస్తుంటే? ధర్మం, దైవం కోసం అన్న మాటలు మాట్లాడే అర్హత బిజేపి నేతలకు వున్నట్లేనా? ఇన్ని ఆరోపణలు వస్తున్నా బిజేపి పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదు? గుడి కావాలా…కోట్లు కావాలా? బిజేపి…