
దళిత బంధు లబ్ధిదారులు ఒక్కరోజు నిరాహార దీక్ష
సంఘీభావం తెలియజేసిన మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో దళిత బంధు లబ్ధిదారులు ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కుటుంబాలలో వెలుగు నింపాలని ఉద్దేశంతో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టరాని రెండో విడత దళిత బంధునిధులు విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో…