
హైదరాబాద్‌లో నలుగురు గుజరాత్ సైబర్ మోసగాళ్ల అరెస్ట్
హైదరాబాద్: ‘డేటా ఎంట్రీ జాబ్’ అంటూ ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఐదు డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో గుజరాత్‌కు చెందిన రాహుల్ అశోక్ భాయ్ బవిస్కర్ (25), సాగర్ పాటిల్ (24), కల్పేష్ థోరట్ (26), నీలేష్ పాటిల్ (24) ఉన్నారు. అశోక్ ‘ఫ్లోరా సొల్యూషన్’ అనే కంపెనీని ప్రారంభించాడని, హోమ్ బేస్డ్ డేటా…