భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం
*మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు* *కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం* నేటిధాత్రి: భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని, తన నాయకత్వాన్ని నమ్ముకున్న వారిని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మొగుళ్లపల్లి శాయంపేట మండలాలలో పలు వివాహ వేడుకలలో ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని కొండా దంపతుల అభిమానుల ఆహ్వానం మేరకు వివాహా…