
విద్యార్దులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చెయ్యాలి
ఏ.ఐ.ఎస్.బి అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్ష పరీక్ష పత్రాలను ఆవిష్కరించిన ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ వరంగల్, నేటిధాత్రి అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ విస్డమ్ హైస్కూల్లో పరీక్ష పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…