
చలో నల్లగొండ సభను విజయవంతం చేయండి
: కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 13న చలో నల్లగొండ జరుగు బహిరంగ సభను విజయవంతం చేయాలని శనివారం రోజున అడ్డగూడూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ……గత 9…