
గురుకుల ఉద్యోగస్తుల నిరసన గళం
*నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు* *బెల్లంపల్లి నేటిదాత్రి* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వివిధ గురుకులాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సోమవారం బెల్లంపల్లి బాలుర గురుకులంలో ఉద్యోగస్తులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు భోజన విరామ సమయంలో కళాశాల గేటు వద్ద ఎండలో నుంచుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముక్తకంఠంతో తమ సమస్యలను ప్రభుత్వం…