NETIDHATHRI

మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లో మహా శివరాత్రి ని పురస్కరించుకోండి.

– వైభవంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర… – వన దుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు … – మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ దంపతులు… కొల్చారం,( మెదక్ ) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి పురస్కరించుకొని శుక్రవారం ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారి కి ప్రభుత్వం తరుపన పట్టువస్త్రాలుసమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ దంపతులు , పూర్ణకుంభంతో…

Read More

శివుడు చెప్పిన శివరాత్రి కథ…?

కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:- శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం…

Read More

అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు

బిఆర్ఎస్ పరకాల పట్టణ అధ్యక్షురాలు గంటా కళావతి పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు,12వ వార్డు ఇంచార్జ్ గంటా కళావతి పట్టణ మరియు మండల నియోజకవర్గ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో తమదైన సత్తాను చాటుతున్నారని ఒకప్పుడు వంటింటికే పరిమితం కాబడిన స్త్రీలు కాలానుగుణ మార్పులకు భిన్నంగా వారికివ్వబడిన హక్కులు సాధించుకునే క్రమంలో మొదట చదువును ఆయుధం చేసుకొని శాస్త్ర సాంకేతిక…

Read More

రంగోళీ పోటీలలో నగదు బహుమతి గెలుచుకున్న మల్లక్కపేట ఎస్ హెచ్ జి సభ్యులు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నందు శుక్రవారం రోజున జరిగిన మహిళ దినోత్సవం సందర్భంగా రంగోళి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా ఎంపీపి స్వర్ణలత,ఎంపిడిఓ ఆంజనేయులు,ఎంపిఓ,ఏపి ఎం,పిఎస్ లు హాజరయ్యారు.దీనిలో మండలంలోని పది గ్రామపంచాయతీల ఎస్ హెచ్జి సభ్యులు పాల్గొనగ మల్లక్కపేట గ్రామానికి చెందిన ఎస్ హెచ్ జి సభ్యులకే మూడు నగదు బహుమతులు రావడం సంతోషకరమణి గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ అన్నారు.అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి…

Read More

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి

ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ లింగామల్ల రమాదేవి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈసందర్బంగా అడవి శ్రీరాంపూర్ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ మాట్లాడుతూ మహిళా వంటింట్లో పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుడాలి ఈ రోజుల్లో రాజకీయాలలో కావచ్చు విద్య రంగం లో వైద్య రంగం లో పలు…

Read More

శివుడు చెప్పిన శివరాత్రి కథ

చేర్యాల నేటిధాత్రి…. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా? అని…

Read More

బడుగులకు అండ గులాబీ జెండా: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.

కేసిఆర్ నాయకత్వంలో బడుగుల వికాసం. బడుగుల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసిఆర్. సంక్షేమ పథకాలన్ని బడుగులను దృష్టిలో పెట్టుకొని అమలు చేసినవే. తెలంగాణ లో బడుగులకు అండా దండా గులాబీ జెండానే అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే బడుగుల వికాసం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్ పాలనలో అమలు జరిగిన అనేక సంక్షేమ పథకాలు బడుగుల జీవన ప్రమాణాలు పెంచాయి. పల్లెల గతి మారింది. కుల వృత్తులకు పునరుజ్జీవనం జరిగింది. దళితుల జీవితాలలో…

Read More

రాజారాంపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ప్రతి మహిళ సమాజాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి ఎంపిటిసి సభ్యులు గాజుల మల్లేశం ఎండపల్లి,నేటి ధాత్రి ఎండపల్లి మండలం రాజారాం పల్లి లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు,ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు కానీ. శుక్రవారం రోజు శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తుగా ఈ వేడుకలను రాజరాంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో స్థానిక ఎంపిటిసి సభ్యులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు…

Read More

స్వార్థరాజకీయాల కోసం పార్టీ నుంచి వెళ్లినవారితో నష్టమేమీలేదు

పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దుప్రతి కార్యకర్తను కాపాడుకుంటం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నేటిధాత్రి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రేస్ మోసాలను ఎండగట్టాలని,స్వార్థరాజకీయాల కోసం పార్టీ నుంచి వెళ్లినవారితో నష్టమేమీ లేదన్నారు.పార్టీ నుంచి ఎందుకు వెళ్లామా అని వారు కూడా తమ తప్పును గుర్తించే రోజు దగ్గరలోనే ఉందన్నారు.పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని,పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని…

Read More

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు….

పుర కమిషనర్ మురళీకృష్ణ రామకృష్ణాపూర్, మార్చి 07 ,నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి టాగూర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని మహిళలకు క్రీడ పోటీలు గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను మునిసిపాలిటి చైర్ పర్సన్ జంగం కళ, కమిషనర్ ఎన్ మురళీకృష్ణ ప్రారంభించారు. మహిళలకు కబడ్డీ, తగ్గఫర్, మ్యూజికల్ చైర్ , లెమన్ స్పూన్ ఆటలు నిర్వహించారు. కబడ్డీ పోటీలలో కే. పూజిత…

Read More

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పది. పాఠశాల ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్ మందమర్రి, నేటిధాత్రి:- పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అట్టహాసంగా ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్ ముందుగా మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులతో కేక్ కట్ చేయించి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు, పోటీలలో గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు. అనంతరం…

Read More

పాఠశాలలను సందర్శించిన ఏబీవీపీ నాయకులు

#నెక్కొండ ,నేటి ధాత్రి :అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెక్కొండ శాఖ ఆధ్వర్యంలో నెక్కొండ మండలంలోని పాఠశాలలను ఏబి విపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకం రాకేష్,గణేష్ సందర్శించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సూరిపల్లి మరియు నెక్కొండ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరీక్షించారనీ, మధ్యాహ్న భోజనంలో పురుగులు,రాళ్ళు వస్తున్నాయని విద్యార్థుల తల్లితండ్రులు వాపోతున్నారనీ, జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల పరిస్తితి ఇలాగే ఉంది అని, ప్రతి రోజూ ఏదో ఒక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు…

Read More

ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సందర్శించిన జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్. ఉపాధి హామీ పనులు జరుగుతున్న స్థలాన్ని సందర్శించినటువంటి కలెక్టర్ ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం సూచించినటువంటి సరైన కొలతల ప్రకారం గనుక పని చేసినట్లయితే రోజుకు 272 రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది ఒకవేళ గ్రూపులోని వారు ఎవరైనా సరే సరిగా పనిచేయక సరైన కొలతలు పాటించక తక్కువ…

Read More

ముస్తాబైన శివాలయాలు

# నెక్కొండ, నేటి ధాత్రి: శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలను ఆయా గ్రామాల శివ భక్తులు ముస్తాబు చేశారు. మండలంలోని పనికర, ముదిగొండ, చంద్రుగొండ, గ్రామాలలో కాకతీయుల కాలంనాటి శివాలయాలు అలాగే నెక్కొండ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా శివ కళ్యాణాలు ప్రత్యేక అర్చనలు పూజలు జరుగుతాయి. మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయ చైర్మన్గా నూతనంగా ఎంపికైన కొమ్మారెడ్డి…

Read More

గుల్లకోట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.!!

భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో స్త్రీ పాత్ర గొప్పది,ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి!!! ఎండపల్లి నేటి ధాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాల గుల్లకోటలో పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,భారతీయ సంస్కృతి సాంప్రదాయము మహిళల పాత్ర కుటుంబ జీవనము సమన్యాయం కోసం ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసిన పోరాటాలు సమాజ ఉన్నతిలో స్త్రీ పాత్ర సమాన అవకాశాలు మొదలగు అనేక విషయాలను…

Read More

శివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో బతకాలి

-మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఆ దేవదేవుడు శివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్నోకాలను ఏలే ఆ శివుడి ఆశీస్సులతో ప్రజలు పాడిపంటలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లాలని వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Read More

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి; లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామానికి చెందిన సొప్పరి సత్తయ్య అనే 61సంవత్సరాల వ్యక్తి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మృతుడు గత మూడు రోజులుగా కడుపు నొప్పితో అవస్థ పడుతున్నాడు. భార్య ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందాం అంటే పండగ తర్వాత వెళ్దాం మాత్ర వేసుకుంటే తగ్గిపోద్ది అంటుండేవాడు. నిన్న రాత్రి కూడా కడుపునొస్తుంది అని భార్యతో చెప్పి తిని పడుకున్నాడు. ఉదయం లేచి పొలంకు మదుకొట్టాలని చెప్పి…

Read More

ఫ్రీజర్ ను విరాళంగా అందించిన దేవాపూర్ ఓరియంట్ సిమెంట్స్

మందమర్రి, నేటిధాత్రి:- దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ సిఎస్సార్ నిధుల నుండి 8 లక్షల విలువ గల మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా స్టోరేజ్ డీప్ ఫ్రీజర్ ను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి విరాళంగా అందించింది. గురువారం దేవాపూర్ లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి కు కంపెనీ యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ జోషి మాట్లాడుతూ, కంపెనీ ప్రెసిడెంట్…

Read More

శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయానికి పోలీస్ బందోబస్తు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ భవాని సహిత కోటగుళ్లలో శివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. జాగరణ చేసుకునే భక్తులు శివ కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎస్సై మచ్చ సాంబమూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులకు పార్కింగ్ స్థలం ఏర్పాటుచేసి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా…

Read More

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించడం జరిగిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొత్తపెళ్లి రామచంద్రమూర్తి తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఉద్యోగులు ఇంకా ఉన్నత స్థాయిలో సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ దావవినోద వీరారెడ్డి పాల్గొని…

Read More
error: Content is protected !!