బిజెపిలో చేరిన బిఆర్ఎస్ నాయకులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బిఆర్ఎస్ జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జి మామిడి భాస్కర్ బిజెపి మండల అధ్యక్షులు కావలి నరేందర్ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారన్న సమక్షంలో మిడ్జిల్ మండల బిఆర్ఎస్ నాయకులు బిజెపి పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన మహబూబ్ నగర్ బిజెపి స్థానాన్ని గెలిపించుకొని నరేంద్ర మోది కి పాలమూరు ప్రజల విశ్వాసాన్ని…