షేక్ అమీర్ అలీ వారి దంపతులకు మందుల నిమిత్తం అవనీ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ రూ.5వేలు అందచేశారు.
కూకట్పల్లి,ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అవనీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాప కురాలు శిరీష సత్తూర్ అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుం బానికి చెందిన షేక్ అమిర్ అలీ దంపతులకు వారి మందులకు గాను 5000/- రూపా యలు నగదు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెహమాన్,శివ తదిత రులు పాల్గొన్నారు.