
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు రక్తదానం చేసిన ఎన్ ఎస్ యుఐ నాయకులు భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్నాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువాల కార్తిక్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్…