మ్యాన్ని అపహాస్యం చేసేటట్లుగా ఉంది: కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్
కూకట్పల్లి ఫిబ్రవరి 06 నేటి ధాత్రి ఇన్చార్జి
బాల్కసుమన్ పై కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాల ని ఫిర్యాదు చేసిన కూన
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపించడం,మీ దురహంకారానికి నిదర్శనం
బాల్కసుమన్ వెంటనే ముఖ్య మంత్రికి క్క్షమాపణ చెప్పి, ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో
వాలి ఈ సందర్భంగా కూన సత్యం గౌడ్ మాట్లాడుతూ..బాల్కసుమన్ కు సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు
చేసే అర్హత లేదు.ఇలాంటి సంస్కార హీనులు సమాజానికి ఏమని సందే శం ఇస్తారు.శేరిలింగంపల్లి వ్యా
ప్తంగా పోలీస్ స్టేషన్ నందు కేసులు పెట్టడం జరిగిందని, భాగంగా ఇందు లో భాగంగా మంగళవారం రోజు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ వెంకన్నకు ఫిర్యాదును అందజేసి న కూన సత్యంగౌడ్,బసంత్ రాజ్ ముదిరాజ్, మారుతికుమార్,రాజి రెడ్డి,శ్రీనివా స్రావు,కోటారి వెంక ట్,కావూరి ప్రసాద్,మాణిక్యం తదితరులు సీఐకు ఫిర్యాదు అందించారు.