తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి రెడ్డి యూత్ నూతన కార్యవర్గ o ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా నే బూరి ప్రశాంత్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా పండ్యాల దుర్గారెడ్డి క్యాషియర్ గా రావులపల్లి వెంకట్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా నేపూరి రామ్ రెడ్డి సప్త మహిపాల్ రెడ్డి సురేష్ రెడ్డి నిమ్మ రామ్మోహన్ రెడ్డి కడారి మనోజ్ రెడ్డి ప్రదీప్ రెడ్డి దేవు రెడ్డి హేమంత్ రెడ్డి నూతన కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగింది